

No.1 Short News
Umar Fharooqమంత్రి లోకేష్ ను కలిసిన రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వేణుబాబు
నాగులప్పలపాడు మండలం లోని అమ్మనబ్రోలు లో దారుణ హత్య గురైన నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ ను చదలవాడ లోని హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు కలిసి పలు విషయాల గురించి మాట్లాడడం జరిగింది.
Latest News
15 May 2025 22:32 PM