

No.1 Short News
Newsreadరేషన్ వ్యాన్లు రద్దు, మళ్లీ పాత పద్దతి లొనే డీలర్ ల ద్వారా రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు రద్దు..
రేషన్ షాపులలో డీలర్ల ద్వారా.బియ్యం తీసుకోవాలని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Latest News
19 May 2025 20:10 PM