

No.1 Short News
Umar Fharooqతాళ్లూరు మండల నూతన టిడిపి అధ్యక్షులకు శుభాకాంక్షలు
తాళ్లూరు మండలం టిడిపి నూతన అధ్యక్షులు గా నియమితులైన మేడగం వెంకటేశ్వర రెడ్డిని తాళ్లూరు ఎంపీపీ ఛాంబర్ లో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి ,మానం రమేష్ బాబు, శాగం కొండా రెడ్డి , ఐ శ్రీనివాసరెడ్డి రాచకొండ వెంకట్రావు, గా.వెనుబాబు, జనసేన నేత మారిశెట్టి హనుమంతు రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News
20 May 2025 22:34 PM