

No.1 Short News
Umar Fharooqతాళ్లూరు మండల విద్యుత్ కేంద్రంలో అంతరాయం
21 -5 -2025 అనగా బుధవారం తాళ్లూరు విద్యుత్ కేంద్రంలో మధ్యాహ్నం 1.30గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తాళ్లూరు మండల ఇన్చార్జి జె.ఈ ఇమ్మానియేల్ బాబు తెలియజేస్తూ, విద్యుత్ టవర్స్ కు వైర్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయని వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు పాటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
Latest News
21 May 2025 08:16 AM