

No.1 Short News
Umar Fharooqతుఫాను వలన నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
రాష్ట్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలోని ప్రజలు అసలే పండించిన పంటకు గిట్టిపాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఇలాంటి ప్రకృతి విపత్తు వల్ల రైతుల పరిస్థితి మరీ దారుణం కానుంది వరి పంట కోసి కుప్పలుగా పెట్టుకొని వేల ఎకరాలలో ధాన్యం పాడైపోతుంది తక్షణమే అధికారులు ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని కొనాలి అని రాష్ట్ర ఆసంగటిత కార్మికుల ,ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ,దర్శి నియోజకవర్గ ఇన్చార్జి కైపు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.
Latest News
21 May 2025 08:15 AM