No.1 Short News

Umar Fharooq
కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించిన కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన కీలకమైన 1/2019 సర్క్యులర్‌ను పునరుద్ధరిస్తూ కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో దాదాపు 48 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులలు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు.
Latest News
23 May 2025 14:08 PM
0
17

Newsread
For better experience and daily news update.
Download our app from play store.