No.1 Short News

Umar Fharooq
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ కరోనా విశాఖపట్నంలో 28 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్
విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో నివసిస్తున్న 28 ఏళ్ల వివాహిత మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి, వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కోవిడ్ పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Latest News
23 May 2025 14:08 PM
0
18

Newsread
For better experience and daily news update.
Download our app from play store.