No.1 Short News

Umar Fharooq
బెంగళూరులో కరోనా కలకలం 9 నెలల పసికందుకు కరోనా పాజిటివ్
బెంగళూరులో తొమ్మిది నెలల పసికందుకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం ధృవీకరించారు. బెంగళూరు నగర శివార్లలోని హోస్కోటే పట్టణానికి చెందిన ఈ చిన్నారి ప్రస్తుతం వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, బెంగళూరు నగరంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Latest News
24 May 2025 15:59 PM
0
8