

No.1 Short News
Umar Fharooqబొద్దికూరపాడులో మెగా ఉచిత వైద్య శిబిరం
25 - 5- 2025 అనగా ఆదివారం అమెరికన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో ఉచిత మెగా వైద శిబిరం నిర్వహించనునట్లు మెడిక్యూర్ హాస్పిటల్ మేనేజర్ సుధాకర్, స్నేహ హాస్పిటల్ పిఆర్ఓ కాశిరాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంగోలుకు చెందిన అనుభవంతులైన డాక్టర్లు కె. శ్రీధర్ బాబు, కె. రవళి, యం. శరత్, వై. స్నేహ పర్యవేక్షణలో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేయటం జరుగుతుందని మండల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమెరికన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తెలియజేశారు.
Latest News
25 May 2025 09:22 AM