

No.1 Short News
Umar Fharooqతాళ్లూరు విద్యుత్ కేంద్రంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం
తాళ్లూరు మండల విద్యుత్ కేంద్రంలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని జె.ఈ ఇమ్మానియేల్ బాబు తెలియజేశారు. తాళ్లూరు మండల కేంద్రంలో 33 కె. వి విద్యుత్ టవర్స్ వైర్ ఏర్పాటు చేసే పనులు జరుగుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు పాటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియజేశారు.
Latest News
27 May 2025 07:49 AM