

No.1 Short News
Newsreadదర్శి: పేద విద్యార్థులకు ఉచిత విద్య: మాధవరెడ్డి ఇ టెక్నో స్కూల్
ప్రవేటు స్కూల్ లో ఫీజులు కట్టుకోలేని పేద విద్యార్థులకు దర్శి లోని పొదిలి రోడ్ లో గల మాధవరెడ్డి ఇ టెక్నో స్కూల్ నందు ఉచిత విద్య అందిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ప్రముఖ సంఘసేవకులు కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్య వ్యాపారం గా మారిన నేటి రోజుల్లో పేద విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా 25% సీట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేనేజ్మెంట్ తెలిపారు. ఫ్రీ అడ్మిషన్ కొరకు వెంటనే 9603331234,98483 48002, 9948661194 నెంబర్ కి సంప్రదించగలరు, లేదా నేరుగా స్కూల్ కి రాగలరు అని తెలిపారు.
Latest News
19 Jun 2025 14:52 PM