

No.1 Short News
Newsreadబీఆర్ఎస్ పార్టీకి కళ్లు చెదిరే ఆస్తులు.. జాతీయ స్థాయిలో చర్చ
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ పార్టీ తాజాగా విడుదల చేసిన ఆడిట్ రిపోర్టే దీనికి కారణం. గతేడాది మార్చి 31 నాటికి బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా రూ.1,618 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఈ రిపోర్టు వెల్లడించింది. 2023–24 లో బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాలు, బ్యాంకు వడ్డీ కలిపి రూ.685.5 కోట్లు. అయితే, ఇదే పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అందుకున్న విరాళాలు రూ.289 కోట్లు మాత్రమే. దీనిని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, పార్టీ ఆస్తులు, విరాళాలు, నిర్వహణ ఖర్చులకు సంబంధించి బీఆర్ఎస్ ఆడిట్ రిపోర్టును కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల వివరాలు
Breaking News
29 Jan 2025 11:16 AM