

No.1 Short News
Sk.Asma Reporter 9948680044టిడిపి యువ నేత మృతి - నివాళులు అర్పించిన Dr.గొట్టిపాటి లక్ష్మీ, Dr. కడియాల లలిత్ సాగర్
చందవరం పంచాయతీ, దేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకుడు బత్తుల వెంకటేశ్వర్లు (32) నిన్న బుధవారం దర్శి లో గుండెపోటు కు గురై మృతి చందగా..గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్ దిగ్భ్రాంతి కి గురయ్యారు.బత్తుల వెంకటేశ్వర్లు పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేసి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని ఓదార్చారు.
Local Updates
30 Jan 2025 17:40 PM