No.1 Short News

T Mahesh
బాపనీపల్లి వద్ద భారీ అగ్ని ప్రమాదం
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం బాపనపల్లి వద్ద కియాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్కు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశం జనావాసాలకు దూరంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. అగ్ని కీలకలు అదుపు చేయడానికి ప్రయత్నించిన సాధ్యం కాలేదని స్థానికులు అన్నారు.
Breaking News
31 Jan 2025 06:47 AM
8
39