No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
నాగర్ కర్నూల్ చారకొండ లో త్రివ ఉద్రిక్తత చిన్నారిని సైతం జిప్ లో బలవంతంగా ఎక్కిస్తున్న పోలీసులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ :నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు. జడ్చర్ల-కోదాడ 167 వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధం అయిన అధికారులు పోలీసు బలగాలతో జేసిబిలతో వచ్చిన అధికారులు. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దు అని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు
Breaking News
05 Feb 2025 22:02 PM
1
69