

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ తండెల్ సినిమా టికెట్ పెంపు పై ఆంద్రప్రదేశ్ లో క్లారిటీ
తండేల్ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ
సినిమా విడుదల రోజు నుండి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం
Entertainment
05 Feb 2025 10:57 AM