No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఓవరాక్షన్
బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్ల కలెక్టర్ ఓవర్ యాక్షన్! టీ స్టాల్ మీద కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడని హోటల్ ముసేయించిన సిరిసిల్ల కలెక్టర్ సిరిసిల్ల - బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ వ్యక్తిద KTR టీ స్టాల్ అని పెట్టుకొని గత 4 సంవత్సరాలుగా టీ స్టాల్ నడుపుతున్నాడు ఇవ్వాళ్ళ ఉదయం బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా టీ స్టాల్ వద్ద మీ ఫోటో చూసి ఆగ్రహించిన కలెక్టర్ దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా, హోటల్ బంద్ చేపించు అని మున్సిపల్ అధికారులకు చెప్పారు వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు వచ్చి హోటల్ బంద్ చేయించారు స్థానికులు ఇదేం న్యాయం అని ప్రశ్నించగా మాకు అవన్నీ తెల్వదు కలెక్టర్ హోటల్ బంద్ చేయించమని చెప్పాడని మున్సిపల్ అధికారులు చెప్పారు
Politics
19 Feb 2025 10:28 AM
0
25