

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ సచివాలయంలో కూడా నాసిరకం బోజనమే
గురుకులాల్లోనే కాదు సచివాలయంలో కూడా నాసిరకమైన భోజనం
సచివాలయంలో ఒక కీలక అధికారి ప్రోటోకాల్ భోజనం తిని వెంటనే వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం
రాష్ట్ర సచివాలయంలో ప్రోటోకాల్ విభాగంలో అందించే భోజనం ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర కీలక ఉద్యోగులు తింటుంటారు.
అయితే ఈ మధ్య భోజనం అందించే సంస్థ నాసిరకమైన ఆహారం అందిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Politics
19 Feb 2025 10:28 AM