

No.1 Short News
Newsreadనెల్లిమర్ల తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
విజయనగరం జిల్లా
నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం
వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
వీఆర్వో రూ. 3 లక్షల లంచం డిమాండ్ చావే దిక్కంటూ తహసీల్దార్ కార్యాలయం వద్దే పురుగులు మందు తాగేందుకు యత్నం..
Breaking News
22 Feb 2025 15:49 PM