No.1 Short News

Newsread
కాలువ లో యువకుడి గల్లంతు: యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన గొట్టిపాటి లక్ష్మి
దర్శి నుండి కురిచేడు వెళ్తున్న గొట్టిపాటి లక్ష్మీ కురిచేడు రోడ్ లోని సాగర్ కెనాల్ వద్ద దర్శి మండలం, వెంకటాచలం పల్లి పంచాయతీ పరిది లోని నడింపల్లి గ్రామానికి చెందిన 17సం||రాల పుప్పాల వీరనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన విషయం అక్కడ గుమికుడి ఉన్న ప్రజలను చూసి ఆగి విషయం తెలుసుకొని వెంటనే దర్శి DSP బి. లక్ష్మీనారాయణ, దర్శి SI మురళి ని ఫోన్ లో సంప్రదించి గజ ఈతగాళ్ళను పిలిపించాలని, వీలైనంత త్వరగా ఈ కుర్రాడి ఆచూకీ తెలియజేయాలనీ ఆదేశించి వీరనారాయణ కి ఏమి అవ్వదని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.
Breaking News
22 Feb 2025 20:18 PM
2
29