

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంశ్రీ గీతాంజలి స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
తాళ్లూరు మండలం, తూర్పు గంగవరం లోని శ్రీ గీతాంజలి హైస్కూల్ - 18వ వార్షికోత్సవ వేడుకల్లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా డా గొట్టిపాటి లక్ష్మీ ని హైస్కూల్ చైర్మన్ యాతం శ్రీనివాస రెడ్డి ఘనంగా సత్కరించారు.
Local Updates
22 Feb 2025 21:16 PM