

No.1 Short News
DR Local News - Chiralaచీరాలలో శ్రీ గోనందుల కళ్యాణం
చీరాలలో శ్రీ గోనందుల కళ్యాణం
సాయంత్రం 5 గంటలకు 26-02-2025 బుధవారం
మహాశివరాత్రి సందర్భముగా
శ్రీ గోనందుల కళ్యాణం మరియు శ్రీ గోమయ గణపతి, గోమయ గౌరి సహిత శ్రీ నాగలింగ లఘు ప్రతిష్ఠ పూజ మరియు హోమ కార్యక్రమముల ఆహ్వానము
హోమ కార్యక్రమం నిర్వహించువారు :
గోఉవవాసుకులు శ్రీ సురభిదాసు బిరుదాంకితులు బ్రహ్మశ్రీ కుందుర్తి మహికిరణ్ శర్మగారు, హైదరాబాదు.
వేదిక : శ్రీ సరస్వతి శిశుమందిరం, రామమందిరం వీధి, చీరాల.
నిర్వహించువారు చీరాల గో సేవా సమితి
Local Updates
26 Feb 2025 15:51 PM