

No.1 Short News
DR Local News - Chiralaచీరాల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కరణం వెంకటేష్
శివపార్వతుల కృప కటాక్షాలు ప్రజలపై చల్లగా ఉండాలని,మహాశివరాత్రి సందర్భంగా చీరాల నియోజకవర్గం ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన చీరాల నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్.
Politics
26 Feb 2025 15:50 PM