

No.1 Short News
Kristappa - Roddam Reporterరెడ్డిపల్లి లో పండగపూట విషాదం,ఇద్దరు మృతి ఒకరికి తీవ్రగాయాలు
సత్యసాయి జిల్లా రొద్దం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మువకులు రాత్రి సమయంలో లేపాక్షి కి జబర్ధస్త్ టీం ను చూడడానికి బైకులో బయలు దేరారు మార్గం మధ్యలో దొమ్మితిమర్రి గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది వారిలో చరణ్ తిరుమలేష్ అనే ఇద్దరు యువకులు చనిపోయినారు ,భరత్ అనే యువకుడు తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు
Breaking News
27 Feb 2025 10:35 AM