

No.1 Short News
Newsreadరేపు దర్శి లో గొట్టిపాటి లక్ష్మీ పర్యటన వివరాలు
1. ఉదయం : 10.30 AM కి దర్శి లోని శివాలయం దేవస్థానం నందు రధ మహోత్సవం కార్యక్రమం లో పాల్గొంటారు.
2. 11.30 AM కి అద్దంకి రోడ్ లోని పోలేరమ్మవారి దేవస్థానం ఎదురుగా జనసేన నాయకులు షేక్ ఇర్షాద్ జ్ఞాపకార్ధం చలివేంద్రం ప్రారంభిత్సవం కార్యక్రమం లో పాల్గొంటారు.
3. తదుపరి దర్శి, LP రోడ్ లోని గొట్టిపాటి లక్ష్మీ మేడం గారి నివాసం వద్ద సాయంత్రం 5.00 PM వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు.
Local Updates
27 Feb 2025 19:59 PM