No.1 Short News

Newsread
ఏపీ బడ్జెట్ 2025 పై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ కామెంట్స్.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన క్లిష్టపరిస్థితి నుండి ఆంధ్రరాష్ట్రన్ని గట్టెంకిచ్చడానికి చర్యలు చేపడుతూ 3లక్షల 22వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ విడుదల చెయ్యటంపై, అలాగే సూపర్ 6 అమలు చేస్తూ బడ్జెట్ కేటాయింపులు ఉండటంపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర చరిత్రలో బడ్జెట్ 2025 నందు అల్పసంఖ్యాక వర్గాల (మైనారిటీల) బడ్జెట్ కొరకు 5434 కోట్లు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి 5434 కోట్ల రూపాయల నిధులు సాధించిన మైనారిటీ ,న్యాయ శాఖ మంత్రి NMd ఫరూక్ ని సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియచేసారు.
Politics
28 Feb 2025 20:40 PM
1
20