

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ మద్యం మత్తు లో ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం
ఖమ్మం జిల్లాలో దారుణం
మద్యం మత్తులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దుంప వేంకటేశ్వర రావు అనే వ్యక్తి, రోడ్డుపై ఆడుకుంటున్న ఒక చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఆ చిన్నారి కేకలు వేయ్యటంతో పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Crime News
01 Mar 2025 11:43 AM