No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
5వ తరగతి విద్యార్థిని పై సైకో టీచర్ లైంగిక వేధింపులు
ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ఉ పాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్ కు తీసుకెళ్లి, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
Crime News
01 Mar 2025 11:44 AM
0
14