No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
వరంగల్ ఎంజీఎం లో Dr సుమంత్ రెడ్డి మృతి
వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి చనిపోయినట్లు తెలిపిన వైద్యులు ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించాలని చూసిన సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా జిమ్ కి వెళ్తున్న సమయంలో పరిచయమైన సామెల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఫ్లోరా సుమంత్ రెడ్డిని చంపేస్తే ఇద్దరు కలిసి ఉండవచ్చని ప్లాన్ చేసుకున్న ఫ్లోరా, సామెల్ వరంగల్‌లో కారుని అడ్డగించి నడిరోడ్డుపై సుమంత్ రెడ్డిపై ఐరన్ రాడ్లతో దాడి చేసిన నిందితులు.. వీళ్లకు సహాయం చేసిన పోలీస్ కానిస్టేబుల్ దాడిలో తీవ్రంగా గాయపడి 8 రోజులు మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి మరణించిన సుమంత్ రెడ్డి
Crime News
01 Mar 2025 11:44 AM
0
16