No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ కట్టుబాటును దాటిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాష్ నోటీస్ జారీ చేసింది. షోకాజ్ నోటీస్ కు , సరైన సమాధానం ఇవ్వకుండా అదేపనిగా క్రమశిక్షణను ముల్లంగించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు.
Politics
01 Mar 2025 13:08 PM
0
24