

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ ఢీ డ్యాన్సర్ నన్ను వాడుకొని మోసం చేసాడు అని యువతి ఆత్మహత్య యత్నం
ఢీ షో డాన్సర్ నన్ను మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య
ఖమ్మం రూరల్ పొన్నెకల్లులో ఘటన
నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి అని కావ్య కళ్యాణి ఆరోపణ
తనని పెళ్ళి చేసుకుని కాపురం ఉంటూ.. ఇప్పుడు మరొకరిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కావ్య కళ్యాణి
పోలీసుల అదుపులో నిందితుడు
Entertainment
01 Mar 2025 14:12 PM