No.1 Short News

Newsread
దర్శి: ముస్లిం సోదరీ, సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపిన గొట్టిపాటి లక్ష్మి
నెలవంక కనిపించడం తో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. నెల అంతా ఉపవాసాలు, పవిత్ర ఖురాన్ పఠనం, తరావీ, తహజ్జుద్ నమాజ్ భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరీ సోదరీమణులకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శుభాకాంక్షలు తెలియజేసారు.. అల్లా దయతో క్రమశిక్షణ, శాంతి, దానగుణంతో కూడిన కఠోర ఉపవాస దీక్షలు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.
Latest News
01 Mar 2025 21:05 PM
3
28