

No.1 Short News
Newsreadసీసీ ఫుటేజ్..మంచినీళ్లు కావాలని అడిగి మంగళ సూత్రం దొంగలించిన దొంగ
హైదరాబాద్ - KBHBలో టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఓ ఇంటి వద్ద ముగ్గు వేస్తున్న మహిళని మంచినీళ్లు ఇవ్వమని అడిగి తన మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకొని వెళ్లిన దొంగ. ఘటనపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Breaking News
12 Mar 2025 15:08 PM