No.1 Short News

Newsread
వందేళ్ల నాటి తమ పూర్వీకుల ఇంటికి కొత్త రూపునిచ్చిన నటుడు మురళీమోహన్
ప్రముఖ నటుడు మురళీమోహన్ తమ పూర్వీకులు వందేళ్ల క్రితం నిర్మించిన ఇంటిని పునరుద్ధరించారు. ఏలూరు జిల్లాలోని చాటపర్రులో ఉన్న ఈ పురాతన భవంతిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఈ పునరుద్ధరణ ద్వారా రాబోయే 50-60 సంవత్సరాల వరకు భవనం చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది మురళీ మోహన్ తాత గారు నిర్మించిన ఇల్లు.
Latest News
12 Mar 2025 15:51 PM
6
29