No.1 Short News

Newsread
నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!
నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గురువారం (మార్చి 27) దాదాపు 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది..
Latest News
27 Mar 2025 07:38 AM
0
28