బీర్కూర్ మండల కేంద్రం లో సహకార పరపతి సంఘమ్ భారంగ్ ఎడిగి గ్రామంలో సుమారు 55 లక్షల వ్యాయామం ఒక ఎకరా రేటు మార్కెట్లో లేని విలువను భరింగేడికి గ్రామంలో ఎకరానికి 55 లక్షలు బీర్కూర్ మండల కేంద్రంలో కూడా ఇ రేటు లేదు అసలు కమిషన్ దారులు ఇందులో ఏవరు అన్నాది రైతులు గమనించగలరు మేము అడుగుతే మీకు సంబంధం లేదు అని వివరణ ఇస్తున్నా కార్యదర్శి విఠల్ గారు