No.1 Short News

Newsread
ఉల్లగల్లు: ఈద్గాహ్ లో ఘనంగా ఈద్ - ఉల్ - ఫితర్ ప్రార్థనలు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు లోని ఈద్గా మైదానం లో ఉల్లగల్లు లోని ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా మదీనా మస్జిద్ నుంచి ఈద్గా వరకు తక్బీర్ చదువుకుంటూ ఈద్గా కు చేరి అక్కడ సామూహిక ప్రార్థనలు జరిపారు. అనంతరం మౌలానా సర్వ మానవాళి సుఖ శాంతుల కోసం ప్రార్ధన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామం లోని ముస్లింలు పిల్లా పెద్దలతో సహా అందరూ హాజరయ్యారు.
Latest News
31 Mar 2025 10:49 AM
2
28

Newsread
For better experience and daily news update.
Download our app from play store.