No.1 Short News

Newsread
ఉల్లగల్లు: ఈద్గా లో ప్రార్థనల అనంతరం యువకుల ఆనందం
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు లోని ఈద్గా మైదానం లో ఉల్లగల్లు లోని ముస్లిం యువకులు రంజాన్ సందర్భంగా మదీనా మస్జిద్ నుంచి ఈద్గా వరకు తక్బీర్ చదువుకుంటూ ఈద్గా కు చేరి అక్కడ సామూహిక ప్రార్థనలు జరిపారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో ఉంటూ రంజాన్ సందర్భంగా సొంత ఊరికి రావడం, అందరినీ కలవడం, గుర్తుగా ఫోటోలు తీసుకుని ఒకరికొకరు ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు .
Latest News
31 Mar 2025 11:00 AM
2
23