

No.1 Short News
Newsreadవేముల: భక్తి శ్రద్ధలతో ముగిసిన రంజాన్
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామం లోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేశారు, ఈ కార్యక్రమంలో వేముల గ్రామం లోని పిల్లలు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Local Updates
31 Mar 2025 11:12 AM