

No.1 Short News
Newsreadదర్శి : ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎస్సై మురళి
ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా దర్శి లోని కురిచేడు రోడ్డు లో గల ఈద్గా మైదానం లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి ఎస్సై మురళి ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు.
Latest News
31 Mar 2025 11:25 AM