

No.1 Short News
Newsreadదర్శి: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బూచేపల్లి
రంజాన్ సందర్భంగా దర్శి పట్టణం కురిచేడు రోడ్ లోని ఈద్గా వద్ద నమాజ్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Latest News
31 Mar 2025 13:00 PM