No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
విఠలాపురంలో సమాధిలోకి బతికున్న వ్యక్తి
తాళ్లూరు మండలం విఠలాపురంలో ఆదివారం తెల్లవారుజామున భూదేవి ఆలయం వద్ద ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు సమాధిలోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని బయటకు తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అతను బాగానే ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.
Latest News
01 Apr 2025 18:54 PM
2
22