No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో ఘనంగా దొడ్డి కొమురయ్య గారి జయంతి వేడుకలు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భూమి కోసం భుక్తి కోసం జాతి విముక్తి కోసం ప్రాణాలు ఓడ్డిన తెలంగాణ ముద్దుబిడ్డ ద్దోడి కొమురయ్య గారి జయంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పీరుగొండ మష్టుగొండ బీరుగొండ పీరుగొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Latest News
03 Apr 2025 13:16 PM
0
14