

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతాళ్లూరు మండల ఆఫీసును విజిట్ చేసిన DHH
తాళ్లూరు మండలంలో గురువారం DHH శ్రీనివాస ప్రసాద్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వివిధ దశలో ఉన్న హౌసింగ్ అదనపు సాయం గురించి చర్చించారు. అలాగే గ్రామంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మార వెంకారెడ్డి పాల్గొన్నారు.
Local Updates
03 Apr 2025 17:54 PM