

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతాళ్లూరులో ఇళ్లను పరిశీలించిన DHH
గత ప్రభుత్వంలో నిర్మాణ దిశలో ఆగిపోయిన ఇళ్లను గురువారం జిల్లా హౌసింగ్ హెడ్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలకు SC, BC సామాజిక వర్గాలకు రూ.50వేలు, ST సామాజిక వర్గానికి రూ.75వేలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. జూన్ 1లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
Local Updates
04 Apr 2025 11:23 AM