

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుతాళ్లూరులో రీ సర్వే అవగాహన ర్యాలీ
తాళ్లూరు మండలంలోని విఠలాపురం, బెల్లంకొండ వారి పాలెం గ్రామాలలో రీ సర్వే అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలం కలిగిన ప్రతి రైతు సహకరించాలని తహశీల్దార్ సంజీవరావు కోరారు. అలాగే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డీటీ ప్రశాంత్, మండల సర్వేర్ అధికారులు పాల్గొన్నారు.
Local Updates
04 Apr 2025 11:22 AM