

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుఎమ్మెల్యేతో పెళ్లి వార్తలు.. యాంకర్ ప్రదీప్ ఏమన్నారంటే?
ఓ ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలపై యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు స్పందించారు. అవన్నీ సరదా ప్రచారాలు మాత్రమేనని కొట్టిపారేశారు. గతంలో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అమ్మాయితో వివాహం అన్నారని, త్వరలో క్రికెటర్తో మ్యారేజ్ అంటారేమోనని పేర్కొన్నారు. ప్రస్తుతం వివాహానికి సంబంధించిన ప్లాన్ లేదని స్పష్టం చేశారు. ఆయన నటించిన 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' మూవీ ఈ నెల 11న విడుదల కానుంది.
Entertainment
04 Apr 2025 11:22 AM