

No.1 Short News
Newsreadపసుపుగల్లు లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన గొట్టిపాటి లక్ష్మి
ఈరోజు ముండ్లమూరు మండలం పసుపుగల్లు లో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం నందు కందుల కొనుగోలు కేంద్రాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కొనుగోలు కేంద్రాల లక్ష్యమని వీటిని రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు అయితే ఈ కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకత ఉండకూడదని ట్రూ కాలర్ లో మోసాలు ధరల్లో తేడా లేకుండా రైతులకు న్యాయం చేయాలని ఆమె స్పష్టం చేశారు రైతు కొనుగోలు కేంద్రాలను నిర్వహించే నిర్వాహకులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండాలని రైతుల నుండి ఫిర్యాదులు అందితే వెంటనే ఆ ఏజెన్సీ రద్దుచేసి మరో ఏజెన్సీకి అప్పగించడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.
Latest News
04 Apr 2025 11:23 AM