

No.1 Short News
Newsreadపెద్ద ఉల్లగల్లు లో డా|| గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ ల చే పెట్రోల్ బంక్ ప్రారంభం
ముండ్లమూరు మండలం, పెద ఉల్లగల్లు గ్రామంలో శుక్రవారం విజయశ్రీ పెట్రోల్ బంక్ ను దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు . ఈ సందర్భంగా డా|| లక్ష్మీ గారిని డా|| లలిత్ గారిని పెట్రోల్ బంక్ యాజమాన్యం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, గ్రామపార్టీ నాయకులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Latest News
04 Apr 2025 12:41 PM