No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో అర్ధరాత్రి బైక్ చోరీ...
బీర్కూర్ మండల కేంద్రంలో ఏప్రిల్ 3rd అర్ధరాత్రి సమయంలో గాంధీ చౌక్ సమీపంలో ఒక బైక్ చోరీకి జరిగింది అని బైక్ యజమాని గొల్ల రాజు తెలిపారు , అర్ధరాత్రి 12 వరకు బైక్ తన ఇంటి సమీపం లో ఉందని తెలియజేసారు తర్వాత బైక్ చోరీకి గురి అయ్యింది , AP 25 AF 1837 నంబర్ గలా బైక్ ఎవరికైన కనిపిస్తే వెంటనే బీర్కూర్ మండల పోలీస్ స్టేషన్ కి పిర్యాదు చేయగలరు
Latest News
04 Apr 2025 17:23 PM
0
29